Madhva Mangalashtakam in Telugu Lyrics

See below for Madhva Mangalashtakam in Telugu Lyrics Online free, Sri Rajarajeswara Yathi Virachitha Stotram.

Sri Rajarajeswara Theertha Sripadaru was one of the sanyasi, Gurugalu in the Palimaru Matha Udupi. This wonderful Mangalastakam Stotram was rendered by Sri Rajarajeswara Theertha Sripaadangalavaru. This Stotram is very powerful and Mangalakara. Daily chanting this stotram after Saligrama Deva Pooja will give very wonderful results. Also, chanting this stotram in Shubha Mangala Kaarya gives positive vibes on the occasion. Every Madhva must learn this Stotram. See below for the Lyrics in Telugu.

Click here for Sri Vishnu Sahasranama Stotram in Telugu

Madhva Mangalashtakam in Telugu Lyrics


Madhva Mangalashtakam in Telugu Lyrics

లక్ష్మీర్యస్య పరిగ్రహః కమలా-భూః సునుర్గరుత్మాన్ రథః

పౌత్రశ్చంద్ర-విభూషణః సుర-గురు శేషశ్చ శయ్యా పునః |

బ్రహ్మాండమ్ వర-మందిరం సుర-గణః యస్య ప్రభోః సేవకః

స త్రైలోక్య-కుటుంబ-పాలన-పరః కుర్యాద్ధర్రిర్మాంగలమ్ || 1 ||



బ్రహ్మ వాయు-గిరీశ-శేష-గరుడ దేవేంద్ర-కామౌ గురు-

చంద్రార్కౌ వరుణానలౌ మను-యమౌ విత్తేశ విఘ్నేశ్వరౌ |

నిరుతి మరుద్గణ యుతః పర్జన్య-మిత్రాదయః

సస్త్రికాః సుర-పుంగవః ప్రతి-దినం కుర్వన్తు నో మంగళమ్ || 2 ||



విశ్వామిత్ర-పరాశరౌర్వ-భృగవోఅగస్త్యః పులస్త్యః క్రతుః

శ్రీమనాత్రి-మరిచ్యుచాత్య-పులహః శక్తి-వసిష్ఠోంగిరః

మాండవ్యో జమదగ్ని-గౌతమ-భరద్వాజదయ-స్తపసః

శ్రీమద్-విష్ణు-పదాంబుజైక-శరణః కుర్వంతు నో మంగళమ్ || 3 ||



మన్ధాతా నహుషోమబరీష-సాగరౌ రాజా పృథుర్హైహయః

శ్రీమాన్ ధర్మ-సుతో నాలో దశరథో రామో యయాతిర్-యదుః |

ఇక్ష్వాకుశ్చ విభీషణశ్చ భరతశ్చోత్తనపద-ధృవ-

విద్యాద్యా భువి భూభుజశ్చ సతతం కుర్వన్తు నో మంగళమ్ || 4 ||



శ్రీ-మేరుర్హిమవాంశ్చ మన్దర-గిరిః కైలాస-శైలస్తథా

మహేంద్రో మలయశ్చ వింధ్య-నిషధౌ సింహస్తథా రైవతః |

సహ్యాద్రివర-గంధమాదన-గిరిమైనక-గోమంతక-

విద్యాద్యా భువి భూధరాశ్చ సతతం కుర్వంతు నో మంగళమ్ || 5 ||



గంగా-సింధు-సరస్వతీ చ యమునా గోదావరి నర్మదా

కృష్ణ భీమరతీ చ ఫాల్గు-సరయూ: శ్రీ-గండకీ గోమతీ |

కావేరీ-కపిల-ప్రయాగ విరజ నేత్రవతిత్యాద్యో ॥

నద్య: శ్రీహరి-పాద-పంకజ-భువః కుర్వన్తు నో మంగళమ్ || 6 ||



వేదశ్చోపనిషద్-గణశ్చ విద్యాదః సంగః పురాణాన్వితా

వేదాంత అపి మంత్ర-తంత్ర-సహితస్తర్కః స్మృతినాం గణః |

కావ్యాలంకృతి-నీతి-నాటక-యుతః శబ్దాశ్చ నానా-విదః

శ్రీవిష్ణోర్గుణ-నామ-కీర్తన-పరః కుర్వన్తు నో మంగళమ్ || 7 ||



ఆదిత్యాది-నవ-గ్రహ శుభ-కర మేషాదయా రాశయో 

నక్షత్రాణి స-యోగకశ్చ తిథయస్తద్-దేవతాస్తద్-గణః |

మాశబ్ద రితవస్తథైవ దివసః సన్ధ్యాస్తథా రాత్రయః

సర్వే స్థావర-జంగమః ప్రతి-దినం కుర్వన్తు నో మంగళమ్ || 8 ||


ఇత్యేతద్ వర-మంగలాష్టకమిదం శ్రీరాజరాజేశ్వరే 

ణాఖ్యాతం జగతామాభీష్ట ఫలదం సర్వాశుభ ధ్వంసనం  |

మాంగల్యాది-శుభ-క్రియాసు సతతం సంధ్యాసు వా యః పఠేద్

ధర్మార్థాది-సమస్త-వాంఛిత-ఫలం ప్రాప్నోత్యసౌ మానవః || 9 ||


|| ఇతి శ్రీరాజరాజేశ్వర యతి విరచితం మంగళాష్టకం సంపూర్ణం ||

Comments

Popular posts from this blog

Sri Yantrodharaka Hanuman Stotram Telugu Lyrics online free

Sri Subrahmanya Ashtottara Shatanamavali in Telugu Lyrics Online free

Stuti Ratnamala | Bhanu Koti Teja Lavanya Moorthy Song Lyrics in Kannada