Sri Anjaneya Ashtottara Shatanamavali in Telugu Lyrics online

See below for Sri Anjaneya Ashtottara Shatanamavali in Telugu Lyrics online, Hanuman Ashtottara Shatanamavali in Telugu.

Hanumantha devaru is a Hindu God and the Avatara of Sri Mukhya Vayudevaru. Lord Anjaneya Swamy is the most critical and divine bhakta of Lord Rama. Also, Lord Hanuman is the main character in Ramayana Ithihasa. As per madhva siddhantha, Sri hanumantha devaru took an avatara as Acharya Madhvaru in Kaliyuga. Tuesday and Saturday are significant for Sri Anjaneya Aaradhana. Doing Hanuman pooja with Ashtottara Namavali will give good health and wealth. Removes all negative energies around us.

Sri Anjaneya Ashtottara Shatanamavali in Telugu Lyrics online

Sri Anjaneya Ashtottara Shatanamavali in Telugu Lyrics online


ఓం ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం మారుతాత్మాజాయ నమః
ఓం తత్వఙ్ఞానప్రదాయకాయ నమః
ఓం సీతాముద్రాప్రదాయకాయ నమ:
ఓం అశోఖవనవిచ్చేత్రే నమ:
ఓం సర్వ మాయా విభంజనాయ నమ:
ఓం సర్వబంధవిముక్త్రే నమ:
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ:
ఓం పరవిద్యాపరిహారాయ నమ:
ఓం పర శౌర్య వినాశాయ నమ:
ఓం పరమంత్ర నిరాకర్త్రే నమ:
ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
ఓం సర్వగ్రహవినాశినే నమ:
ఓం భీమసేన సహాయకృతేనె నమ:
ఓం సర్వదు:ఖ హరాయ నమ:
ఓం సర్వలోకచారిణే నమ:
ఓం మనో జవాయ నమ:
ఓం పారిజాతదృమూలస్థాయ నమ:
ఓం సర్వమంత్ర స్వరూపాయ నమ:
ఓం సర్వతంత్ర స్వరూపాయ నమ:
ఓం సర్వయంత్రాత్మికాయ నమ:
ఓం కపీశ్వరాయ నమ:
ఓం మహాకాయాయ నమ:
ఓం సర్వరోగహరాయ నమ:
ఓం ప్రభవే నమ:
ఓం బలసిద్ధికారయ నమ:
ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమ:
ఓం కపిసేనకాయ నమ:
ఓం భవిష్యత్చరురాననాయ నమ:
ఓం కుమారబ్రహ్మచారిణే నమ:
ఓం రత్నకుండల దీప్తిమతే నమ:
ఓం సంచలనధ్వాల సన్నద్ధ లంబాననాన శిఖరోజ్వలాయ నమ:
ఓం గంధర్వవిద్యాతత్వఙ్ఞానాయ నమ:
ఓం మహాబలపరాక్రమాయ నమ:
ఓం కారాగ్రహవిమోక్ర్తే నమ:
ఓం శృంఖలాబంధవిముక్తాయ నమ:
ఓం సాగరోత్తరకాయ నమ:
ఓం ప్రఙ్ఞా నమ:
ఓం రామదూతాయ నమ:
ఓం ప్రతాపవతే నమ:
ఓం వానరాయ నమ:
ఓం కేసరీసుతాయ నమ:
ఓం సీతాశోకనివారణాయ నమ:
ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
ఓం బాలార్కసదృశ్యాయ నమ:
ఓం విభీషణప్రియకరాయ నమ:
ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ:
ఓం వజ్రకాయాయ నమ:
ఓం మహాద్యుతయే నమ:
ఓం చిరంజీవియనే నమ:
ఓం రామభక్తాయ నమ:
ఓం దైత్యకార్యవిఘాతాయ నమ:
ఓం అక్షహంత్రే నమ:
ఓం కాంచనాభాయ నమ:
ఓం పంచవక్త్రాయ నమ:
ఓం మహాతపాయ నమ:
ఓం లంఖిణీభంజనాయ నమ:
ఓం శ్రీమతే నమః
ఓం సింహికా ప్రాణ భంజనాయ నమ:
ఓం గంధమాధనశైలస్థాయ నమ:
ఓం లంకాపురవిదాహకాయ నమ:
ఓం సుగ్రీవసచివాయ నమ:
ఓం ధీరాయ నమ:
ఓం శూరాయ నమ:
ఓం దైత్యకులాంతకాయ నమ:
ఓం సురార్చితాయ నమ:
ఓం మహాతేజాయ నమ:
ఓం రామచూడామణిప్రదాయకాయ నమ:
ఓం కామరూపాయ నమ:
ఓం పింగళాక్షాయ నమ:
ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
ఓం విజితేంద్రియాయ నమ:
ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
ఓం మహారావణమర్ధనాయ నమ:
ఓం స్పటికాభాయ నమ:
ఓం వాగధీశాయ నమ:
ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
ఓం చతుర్భాహువే నమ:
ఓం దీనబంధువే నమ:
ఓం మహాత్మానే నమ:
ఓం భక్తవత్సలాయ నమ:
ఓం సంజీవనగాహర్త్రే నమ:
ఓం శుచయే నమ:
ఓం వాగ్మినే నమ:
ఓం దృఢవ్రతయ నమ:
ఓం కాలనేమి ప్రమధనాయ నమ:
ఓం హరిమర్కట మర్కటాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం ప్రసన్నత్మనే నమ:
ఓం శతకంఠమదాపహృతే నమ:
ఓం యోగినే నమ:
ఓం రామకథాలోలాయ నమ:
ఓం సీతాంవేషణపండితాయ నమ:
ఓం వజ్రదంష్ట్రాయ నమ:
ఓం వజ్రనఖాయ నమ:
ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
ఓం ఇంద్రజిత్ప్రయోగితామోఘ బ్రహ్మాస్త్రనివారణాయ నమ:
ఓం పార్ధధ్వజాగ్రవాసినే నమ:
ఓం శరపంజరవిభేధకాయ నమ:
ఓం దశబాహవే నమ:
ఓం లోకపూజ్యాయ నమ:
ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
ఓం సీతాసమేత శ్రీరామపాద సేవా దురంధరాయనమ:


Comments

Popular posts from this blog

Sri Yantrodharaka Hanuman Stotram Telugu Lyrics online free

Sri Subrahmanya Ashtottara Shatanamavali in Telugu Lyrics Online free

Stuti Ratnamala | Bhanu Koti Teja Lavanya Moorthy Song Lyrics in Kannada