See Below for Sri Venkatesha Stotram in Telugu Lyrics, Brahmanda Purana Sri Venkatesha Stotram, daily chanting powerful stotram. Madhvas Special Stotram.
Lord Venkateswara is Kaliyuga Pratyaksha daiva. Among all 18 Astadasha Maha Puranas, 12 Dwadasha Puranas explaining about only Venkatachala and Sri Venkatesha. Bhagavan Sri Vedavyasa devaru was given a detailed explanation about Lord Venkateswara in Bhavishyottara Purana. There are many stotra, mantra,s and songs on Lord Venkateswara. Many Composers like Annamacharya, Sri Purandara Dasa, Kanaka dasa, Vijaya Dasa, Thyagaraja and other Vagheyakara's chanted Sri Venkateswara. Sri Venkatesha stotra in Brahmanda Purana is in the conversation of Lord Chathurmukha Brahma and Sri Narada Maharshi. In this Stotram Sri Chathurmukha Brahma Deva explains the glory of Lord Sri Hari to Narada.
This is a very simple and small stotram. Even Children also easily can learn. And, This is the most powerful stotram. Doing chant of this stotram in Sravana Masam with lighting in front of Lord Venkateswara removes all sins and gives un expectable wealth, good health, success, knowledge, and eternal moksha also. See below for the Stotram.
Check here for Tirumala Live Darshan Crowd Status
Click here for Sri Venkateswara Ashtottara Shatanamavali
Sri Venkatesha Stotram in Telugu Lyrics
|| శ్రీ వేంకటేశ స్తోత్రం ||
హరిః ఓం
వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నో మిత విక్రమః |
సంకర్షణో నిరుద్ధశ్చ శేషాద్రి పతిదేవ చ ||
జనార్దనః పద్మనాభో వేంకటాచల వాసన :
సృష్టి కర్తా జగన్నాథో మాధవో భక్త వత్సలః ||
గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః |
వరాహెూ వామనశ్చైవ నారాయణ అధోక్షజః ||
శ్రీ ధరః పుండరీకాక్షః సర్వదేవ స్తుతో హరి:
శ్రీ నృసింహ మహాసింహః సూత్రాకారః పురాతనః ||
రమానోథో మహీభర్తా భూధరః పురుషోత్తమః |
చోళ పుత్ర ప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః ||
శ్రీనిధిః సర్వ భూతానాం భయకృద్భయనాశనః |
శ్రీ రామో రామభద్రశ్చ భవ బంధైక మోచకః ||
భూతావాసో గిరావాసః శ్రీనివాసః శ్రియః పతిః |
అచ్యుతానంత గోవిందో విష్ణుర్వేంకట నాయకః ||
సర్వదేవైక శరణం సర్వదేవైక దైవతమ్ |
సమస్త దేవ కవచం సర్వదేవ శిఖామణి: ||
ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమిత తేజసః |
త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే ||
రాజద్వారే పదోరే సంగ్రామే రిపుసంకటే |
భూతసర్పపిశాచాది భయం నాస్తి కదాచన ||
అపుత్రో లభతే పుత్రాన్ నినో ధనవాన్ భవేత్ |
రోగార్తో ముచ్యతే రోగాదధో ముచ్యతే బంధనాత్ ||
యద్య ది.తమం లోకే తత్తత్రాప్నోత్య సంశయః |
ఐశ్వర్యం రాజసన్మానం భుక్తి ముక్తి ఫలప్రదమ్ ||
విష్ణోరోకైక సోపానం సర్వ దుఃఖైక నాశనమ్ |
సర్వైశ్వర్యప్రదం నృణాం సర్వమంగల కారకమ్ ||
మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమమ్ |
స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే ||
కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే |
శ్రీ మద్వేంకట నాథాయ శ్రీనివాసాయ తే నమః ||
వేంకటాద్రి సమం స్థానం బ్రహాండే నాస్తి కించన |
వేంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి |
ఏతేన సత్యవాక్యేన సర్వార్థాన్ సాధయామ్యహమ్ ||
ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే వేంకటగిరి మహాత్మ్యే
శ్రీ మద్వేంకటేశ స్తోత్రం సంపూర్ణమ్ ||
|| శ్రీ కృష్ణార్పణ మస్తు ||
Comments
Post a Comment